Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
అధ్యా odhya
The supreme spirit. జీవాత్మ, పరమాత్మ A180,
Knowledge. న ము అధ్యాత్త ad
Spiritual, belonging to spirit, inberent ఆతిసంబంధమైన. ఆధ్యాతజ్ఞానము knowledge of the Supreme spirit. అధ్యాత్యం మా
Ramayana explained as an allegory relating to the Supreme spirit. ఆధ్యాత్మికము | కము or ఆధ్యాత్మికము adj. pelatine | to the soul, spiritual. అధ్యావనము adhyāpanamu. [Skt.] n. Instruction in sacred knowledge. అధ్యా వరుదు adhyāpakudu. [Skt.] n. A teacher.
one who instructs in the sacred books. వేదములను నేర్పువాడు. అధ్యాయము adhyāyamu (Skt.] n. A chapter, a section. ప్రకరణము. Reading. " సహాధ్యాయుడు” fellow student. Bhar.
Adi. i. 25.
అధ్యాహారము adhydhāramu. [Skt.] n.
Adding a word or words to complete a sentence, supplying an ellipsis. లోపముగా
నుండేచోట ఒకటి రెండు మాటలను తెచ్చుకోవ డము. ఆధ్యాహృతము adhyāhritamu.
[Skt.] Supplied as an elliptical word. అధ్వము u/hramu. [Skt.] n. Road, way, path, మార్గము. అధ్వగుడు n. A traveller. దారిని నడిచేవాడు, బాటసారి. అధ్వగ భోగ్యము "The Traveller's Tree." The Spondias Mangifera. ఆధ్వ గామి a traveller. అధ్వా ధిపుడు protector ; of travellers, a police officer on the public roads. అధ్వరధము
á travelling car. 'అధ్వపతి in astron. lord |
of the orbite, i. e., of the Zodiac.
అధ్వరము adhvarana. [Skt.] n. A sacriice. యజ్ఞము. "అధ్వర వైకల్య మరియుచుండు బ్రహ్మరాక్షసకోటి." భాస్కః రామా: బాల. 90, అధ్వర్యుడు n. A Bramin versed in the Yajur Veda; యజుర్వేదవేత్త; the officisting priest at a sacrifice whose duty it is to measure the ground, build the altar, prepare the sacrificial vessels, fetch
48
Acharya Shri Kailassagarsuri Gyanmandir
అకం ARAD
wood and water, light the fire, bring and immolate the animal. For a description of the sacrifice, vide రామా. బాల 114. అధ్వర్య వేదము = యజుర్వేదము. ఆధ్వానము adke&nāmu. [Skt.] n. Desola
tion, waste, ruin. పాడు. ఆ రూకలను అధ్వానములో వేసినాడు he wasted the money. ఆధ్వానము చేయు to ruin, lay waste. అధ్వానమగు to turn to nothing, to become waste. అధ్వానమైనచోటు a waste place, ఆధ్వానమైన పుస్తకము a bad hook, a perplexing book. ఆరవము ఆధ్వానము Tamil is a perplexing language. ఆధ్వానపు అడవి ఒ pathless forest. ఆధ్వానపు బయలు an open waste. ఆధ్వానపుజ్వరము a wasting fever. ఆధ్వానపువాన a troublesome shower; annoying rain.
అf an. [Tel.] (Aorist p|| of అను to say) Saying. ఆనే. "బలియ దనుజాతుడు” N. il. 501. " కృపయాభోక్తవ్యమ పల్కులు "
C
A. i. 43.
అన ana. [Tel.] n. A bank, or dam. అడ్డకట్ట.
ఆనకట్ట. Also, a pliable tender twig :
“లంగొనలుంబారచు
మనమున నాకోర్కి తీ తీగె మగువకు మిగుల
K. P. vi. 126.
అవంలంతో నలుంచారు or అసలు కోసలుగా ఉండు to bloom, fourish. తామరదంపలై పెరుగు, కోమలముగా పెరుగు.
అనంగీకారము an-angskaramu. [Skt.] n.
Disapprobation, disagreement. అసమ్మతి. అనంగుడు an-angudu. [Skt.] n. The in
corporeal one, an epithet of Cupid. మన్మథుడు. అనంగలేఖ a love letter. అవంటి ananti. Mel. pl. అనంటులు] n. A
plantain tree. అనటి or అరటి చెట్టు. అవంతము an-antamu. [Skt.] adj. Endless, eternal అంతములేని, అనంతము n. The sky.
For Private and Personal Use Only