Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Sabhya
అభ్యాగతుడు abhy-agatudu. [Skt.] n. A | అమందారముగ a-manudāramu-ga. [Skt.]
guest, a visitor, one who drops in at
dinner. అతిథి. అభ్యాగత పూజ or అభ్యాగత సేవ courteous reception of a guest. Welcome given to a guest.
adv. Abundantly, greatly, plentifully. విస్తారముగా. "మందార మహిజను మందారమున నిచ్చు కనకాంబరంబులు కటులగట్టి." N. ii. 425. -అమడబిడ్డలు amadalu. [Tel.] n. Twins. కవలలు, అమడం: లడ్లు similar chambers, twin rooms. అమడకాయ a twin fruit, two fruits grown into oue. అమరళము or, అమర మూ amarakamu. [Tel] n. A feudal tenure, i.e., land given to a chieftain on the condition that he shall sapply the king with certain troops when required. Land. అగత్యమైనప్పుడు కొంత దండును తీసికొని రావలసినదనే నిబంధనమీద
చిన్న రాజులకు విడువబడ్డ సీమ, బేడిగ లేకుండా యివ్వబడ్డ గ్రామభూములు మొదలైనా.వి. Krishna Raya Vij. ii. 68. “ఎను బదినాల్గు లక్షలకు సె న్నగకన్నడ రాజ్యమందులో ననువుగ దేవదాయ వసుధామగగాయము లెన్న 'నేల, నిలచినపరహాలకు గణనచెప్పెది వెయ్యిజిరాగు రాలకిం పొనరగల శ్రీమంతున, మహోన్నతి నిర్వది నాల్గు వేలకు, ఇరువది నాలుగులక్షలు, కరికి వెయ్యింటీ లెక్క
నూరుభుటల్ మెరియగ ద్వాదశ లక్షలు, వరహాల్నిర్ణయము సుర్తు వసుధాధీశా భటులు వేయింటి కెన్న నిర్వదియు నాల్గువేలుగా లక్షయర్వ దివేల ప్రజకు జెల్లునల్బదిలక్షలు జీతమః మయమ రమేలెడీ దొరలక్ష్మీ క్రమమెసుమ్మి, గండికోట
సీమ అమరానికి పాలించియుండగాను he held the Gandicota lands on feudal tenure. స్వామివారికి ఆమరముగా యిచ్చినవనము &grove granted in free gift to the god. అమరనా యకుడు he who enjoys a feudal tenure. అమరనాయంకరము the lordship of a
feudal tenure.
» abhy-uthhanamu. [Skt.] n. Rising, rising to welcome a person. లేవడము, ఎదురుకొనిలేచుట, లేచి మర్యాద చేయ
డము, గౌరవము.
అభ్యుదయము abhay-udayamu. [Skt.] n. Welfare, happiness, prosperity. మంగళము, శుభము, అభ్యుదయ పరంపరాభివృద్ధిగా so that his prosperity may ever increase.
అభ్యుదిరుడు ably-udinudu. [Skt.] n. A man asleep at sunrise. సూర్యోదయ కాల మందు నిద్రపోవువాడు.
అభ్రకము abhrakamu. [Skt.] n. Tale, Mica. భూమిలోనుండు అద్దపు పెంకులవంటి వస్తువు. కాకి
బంగారము,
అభ్రము abhramu. [Skt.] n. The sky, a aloud. ఆకాశము, మేఘము, ఆభ్రంకషము beaven-kissing, sky-touching. అభ్రగము abhragamu. [Skt.] n. A aky-rover, i. e., a bird. పష్, అభ్రగపతి the eagle as being the lking of birds. గరుడుడు. అభ్రమణి abhra-mani. [Skt.] n. The gem of the sky, i.e., the sun. సూర్యుడు.
ఆచు ama. [Tel.] n. Mother. తల్లి. Another form of అమ్మ.
73
అమంగళము a-mangalamu. [Skt.] adj. Unhappy, unpropitious, abominable. అశుభ మైన, చెడ్డ.
|
ఆమంజి, or అమింజి amanji. Tam.] n. Unpaid labour, work done by people who are impressed for service. Drudgery.
అమందము u-mandom (Skt.] adj. Not slow. violent, not little, great, extreme.
అమం సవ్యధ deep grief. అనుఁదసౌభాగ్యము
great wealth
10
Acharya Shri Kailassagarsuri Gyanmandir
అ
అమరశిలా గంధకము amara- sila-gandlakamu. [Skt.] n. Sulphur or brimstone. అమరావగ amar - Ipaya. [Skt.] n. The Ganges of beaven. ఆకాశగంగ. M. I. v. 5. అమర aman. [Tel.] v. n. To be fit or proper, be agreeable. he prepared. ఒప్పు, తకు, తగి యుండు. వానికి అన్నము చక్కగా అమరలేదు
For Private and Personal Use Only