Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
గొట్టి coi
గొట్టిక gottika. [Tel.] n. Famine. కరువు.
HD. ii. 527.
గొట్టిపెట్టు or గొట్టికలప gotti-chettu. [Tel.] n. A shorny plant, zyzyphus zylopyrus. గొట్టూ gottu. [Tel.] n. Wickedness. దౌష్ట్యము. Obstinacy మూర్ఖత. గొట్టున పట్టనీక perti.
naciously eluding him, freakishly avoiding him. An enemy, విరోధి. A wretch, a creature (in a derogatory sense) as
387
దేవిరిగొట్టు, వాపి గొట్టు, తంత్ర గొట్టు proud wretch, a fool. adj. Hard, difficult, stub born. శఠినము. Wicked దుష్టము. గొట్టుకూట
a 'hard or difficult word.
గొడ goda. [Tel.] n. Trouble, plague. గొడవ. గొడగొడతాడు to abatter, make a noise, to jabber:
గొడగ goduga. [Tel.] n. A plough without the ploughshare. వీడికోలలేని చావలి.
" మాలకుమాంసంబు మురిగోడారికిని
"9
దోలుతునున్నట్లు '
BD. iv. 51.
గోడవ godava. [Tel.] n. Difficulty. ఆటం కము, అడ్జి. Puzzle, confusion కలు. Trouble, danger ఆపద. Fault తప్పు.
Borrow దుఃఖము,
గొడిగ godiga. [Tel.] n. A pebble. గులక
Q
గొడితి or చేస్తే goditi. [Tel.] n. A sort
of tree.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
గొడ్డు
godugu-kāmalu. n. Staves for umbrellas. గొడుగుబల్ల go.lugu-ballu. n. A piece of wood in which the upper hinge of a door turns. తలుపు మీదికుబుసముతిరిగేపట్టె. గోడ్ See గొడియ.
గొడగరి or గోడారి godagari. [Tel.] n. A గొడ్డలి goddali [Tel. from కొట్టు.] n. An axe or hatchet. గోటచి మైదాన్ని గొడ్డంటనరు. కుట to break a butterly upon a wheel, a trifle becoming a terror.
shoemaker, wocker in lesther. మాదిగ వాడు. గోడగర the oobbler's caste. The name of a tribe.
గొడియ or గోడె godiya. [Tel.] n. A staff. వెదురుగొడియ a bamboo staర్. గొడియ ng a rafter: a ceiling over rafters. గొడుగు godugu. [Tel.] n. An umbrella. అతపత్రము, ఛత్రము. కుక్క గొడుగు a toadstool, a fungus, a mushroom. In palmistry, the name of a certain line in the palm. గొడుగుకారులు or గొడుగు కాడలు
|గొడ్డ goddu. [Tel.] n. Elardness. ఔరుడు.
A hard word బిరుసుమాట, A hard man బిరుసువాడు. గొడ్డగము goddagamu. adj. Troublesome బాధకము. గొడ్డతనము
godda-tanamu. n. Stubbornness 300d
తనము. " గొడ్డతనంబున గోపతిధ్వజుడు పడ్డచేయక కొంతసన్నంబు దొడ్డు. " Mari Basavs. 62. గొడ్డము goddamu. n. Evil, danger, dead
peril. "విమనృపరాజ్యా మిష ముంగొన పలువు చేత ప్రాణగొడ్డం బైయున్నను." M. Sanvi. i. 208. " ప్రాణగొడ్డములగు పనులు వారలుదీర్పణ.” M Udy. i. 232. “నీకు ప్రాణగొడ్డంబు చేయం దలించె." M. Udy. iii. 162.
గోడ్డలు goddalu. [Tel.] n. Bragging, oonజంటకం. "%మవుదుటారించి గొడ్డలా డెదవు.” L.
XI. 86.
or
ర్డు goddu. [Tel.] n. A beast. పశువు, Barrenness గొడ్రాలితనము. adj. Barren, sterile శూన్యము. గొడ్డావు a barren cow, ఈపనిపశువు. ఎడుపగొడ్డు, or ఎముము a buffalo. Jeox, or Joox a bear గొడ్లు kine, horned cattle. చిరుత గొడ్డు a leopard. గొడ్డు, గొడ్డురాలు గొడ్రాలు goddu. n. A barren woman. గొడ్డంబలి gruel withcut any rice in it. నూకలులేని అంబలి. గొడ్డుకోవ or గొడ్డుసంకటి ragi food without any sauce or curry to be taken with it. గొడ్డు కారము very hot మిక్కిలికారముగానున్న. గొడ్డుచెట్టు a barren - tree ఫలింపని చెట్టు. గొడ్డుపోరు goddu-potu. u. A useless man . నిష్ప్రయోజనకుడు. గుడు. గొడ్డు పోవు goddu-povu. v. n. To become barren.
For Private and Personal Use Only