Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
అగ వివి
www.kobatirth.org
"అగణితాలంకారయకు చంద్రముఖిని.” Sar. D. 17. "అగణితమగు మానభంగమహహా తెలిసె "" E. 1. 140. “అగణితోర్వీస్థలి. N. 6. 74. అగణ్యము a-ganyama. [Skt.] adj. Inoaloulable, indescribable, vast. n. careless.
ness, disregard.
అడతా agata. (Uriya] An advance of money. బయానా,
అగత్యము agatyamu. [Tel.] n. NecesBity, need. ఆవశ్యకత. అగత్యము adj. Urgent, important, needful. అవశ్యమైన, అగత్యములేని unnecessary. అగత్యమైన పని
23
an urgent affair. ఆ మాటను గురించి నీకేమి అగత్యము what is that to you ? అగత్యముగా adv. Urgently, assuredly, positively, by all means. ఆవళ్యము . ఆగత్యముగా
you must certainly come. అగదంకారుడు agadamkarudu. [Skt.] n. A physician. వైద్యుడు.
అగవ or అబక agapa. [Tel] n. A ladle, a sooop made of a cocoanut shell, టెంకా యచిప్పగరిటె. A. 1. 39.
ఆగవదు or అగుపడు agapadu [Tel. from అగ్గము + పడు .] v. n. To appear, seem. To be found, or perceived. To be seized or apprehended. కంటబడు, దొరుకు, చిక్కు. వానికి కండ్లు అగుపడవు he cannot see, he is blind. ఉన్నది ఒకటి అగుపడేది ఒకటి it is one thing and appears another. నేను చెప్పినది వాడికి అగుపడలేదు he did not understand what I said. అగపరచు or అగువరచు . v. n. To show, point out. ఆగమము agamamu. [Skt.] n. A tree. A
mountain. వృక్షము, పర్వతము.
అగము agamu. [Skt. ఆ not, X=move or walk,] n. A hill, mountain ; a tree.
అగమ్యము a-gamyamu [Skt.] adj. Inaocessible, impenetrable, impassable. పోవళ క్యము కానిది. అగమ్యగమనము (vulgarly అగ మ్యాగమనము) incest, prostitution. వ్యభి
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ఆగ
చారము, అగమ్యగోచరమైన inexplicable. అగమ్యత agamyala. [Skt.] n. Inaccessibility: impossibility. పొందళక్యము కానిది.
A. 2. 29.
అగరు agaru. [Skt.] n. A kind of sweet
scented wood; a superior kind of sandal. విశేషమైన పరిమళముగలిగి యెర్రదాళుగానుండే గంధపు చెక్క. A gallochum, Amyris Calambac, Aquilaria, Aloe-wood or Eaglewood. (Watte). కృష్ణాగరు or కాలాగరు the black species.
అగరుతోంది agaru-8onths. [Skt.] The plant Cissampelos hexandra.
అగర్హితము a-garhitamu. [Skt.] Undespised, unreproached, blameless.
అగలు ayalu. [Tel.] v. n. To break or go to pieces, be broken, burst. పగులు, విచ్చు, బద్దలను. "ప్రాణంబులు విడిచె కంసు ప్రాణములు
Xer." B. X. 1465.
గలదు
or
అగల్చు agalnutsu. [Tel. cau
sative of అగలు.] v. a. To cause to
break, burst. పగులగొట్టు, బద్దలు చేయఁ. "కేలగలించిపట్టి " · P. 4. 374. టీ॥ చెయ్యి బిగబట్టి. "మోమాటనల తమ్మల తావులగలింపు ib. 4. 132. టీ' పోగొట్ట. అగలుసత్తు agalu-sattu. [Tel.] n. A perfume. వాసనా ద్రవ్యవిశేషము Swa. 1:26. అగవాళ్లు agarallu. [Tel. అర్గము+వారులు]
1
n. Light shoes ; slippers. అగవుతగవులు ayaru-tayarulu. [Tel.] n. Wedding gifts. పెండ్లిలో అల్లునికి కూతురికి యిచ్చే వస్త్ర భూషణాదులు. “అల్లుడని యాడుబిడ్డని యాగవుతగవులంపకము శుభ్రశోభనమని." N.9.97. అగసాలి or అగసా లెవాడు ayasdli. [Tel.] n. A goldsmith. కంసాలివాడు. అగస్త్యుడు agastyudu. [Skt.) n. Name of
&
certain sage. కుంభసంభవుడు. అగస్త్యళాకము the leaves of a leguminous tree which are
dressed and eaten, అవిసెచెట్టు; అగస్త్య నష్ క్రము the star Canopus. అగస్త్వచాలను
For Private and Personal Use Only