Book Title: Dictionary Telgu English
Author(s): Charles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
Publisher: Asian Education Service
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
33
817
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- pori
దృఢముగా. Duly, regularly, క్రమముగా.
Often, మాటిమాటికి, తరుచుగా. Again, మళ్లీ. "శ్రీనివాసమను క్షేత్రంబున గల పూర్ణ మూర్తి బొరి పూజింతును.” H. iv. 297. పొరిగొను poriyonu. v. a. To kill, slay. చంపు. To ruin, destroy, నాళము చేయు. To conquer, జయించు. "బువి క్రమమనులగు దొర, లీల్లిన మనసేన మేడి నీశ్వరవిను క న్నులు సెడినట్లున్న ది యిక్కోలదిం బొరిగొనుట నరునకు సుకరమగుతా.” M. IX. i. 60. పొరిదాపు pori-tsupu. n. A
tierce look, భయంకర మైన చూపు. An envious పొర్లాడు or పొరలాదు porl-adu. [Tel.]
See under పొరలు.
look, an inimical attitude, భేదదృష్టి పొరి చూపుమాటలు pori-tsūpu-matalu. n. plu. Taunting words. పొరిసారి pori-pori. adv. (anuk.) More and more, much more. Repeatedly, again and again, over and over. మిక్కిలి, మరీమరీ, మాటిమాటికి, "రమణి పొరపొరి కన్నీరు శ్రమజుట్టి, మెలిగి కార్యల గ్రద్దల దలగ నడిచుచున్న యిది, M. XI. ii. 67. పొరిపోవు, పారివోవు or పారిమాలు pori. piru. v. n. To die, చచ్చు. To be confused, to lx agitated, కెలను పారిపుచ్చు or g వుచ్చు port-pu!s!su. v. a. To kill. చంపు. To confuse, కలచు. 'అన్యాయపథమునందు నర్తించువారి నెవ్వరి వాహనంబున బొరిపుచ్చినను ఇది పుణ్యకృతీయ." M. XII. ii. 168. 05 మారుచు, పొరిమార్చు, పొరిమాలుచు or పొరిమాల్చు pori-mdārutsu. v. a. To kill. పొరివిశళ ంగాయలు poriesla-yāyilu. [Tam. J D. A sort of oakes. “భక్తి ద్రో పకు సాధ్వి పరికరం బులు పెట్టి కట్టిన పొరివిళంగాయ గమియు. A. ii. 111. టీ॥ పొరివిళంగాయ గమియు, వేచిన బియ్యపు పిండివినిరి బెల్లము పాకము పట్టి యుండలు చేసినవి. "చెక్కెరబుగుడలు, నుక్కెరలు కరిబౌలు పొరివిళంగాయలు తేమనంబులు.” H. i. 116. పొరుగు, పొరువు, పొగ్గు or పార్వు purugu. (Tel.] n. A side. ప్రక్క. The part or side adjoining thc next house, ఇరుగునకు ప్రక్క.. The neighbourhood or vicinity. Nearness,
59
108
the pola
సమీపము.
The side opposite to one's house, తనయింటికి ఎదుటిభాగము. నీపొరుగున నున్న వారు your neighbours. H. ii. 114. పొరుగిల్లు the next house. ఇరుగుపొరుగు on this side and on that. adj. Neighbouring, fronting, పొరుగింటివాడు or పొరుగు వాడు & next door neighbour. మేము ఇరుగు we live in each పొరుగుననుండేవారము other's neighbourhood, we are neighbours. See ఇరుగు.
"3
పొల or పొలను pola. [Tel.] n. Flesb, meat. మాంసము. The stench of bad meat, మాంస పు దుర్గంధము. A scale of a fish. చేపమీది పొలుసు, “అనుజీవులు పొలపెట్టులేక నాకట నుందియెందేనియుంబోవ తామెడబడిన." P. i. 214. . టీ॥ పొల పెట్టులేక, మాంసము పెట్టటలేక. పొల గాలివీచె చెరువు నడవనుచు. ' A. vi. 20. టీ। పొలగాలి, మాంసగంధము గలిగిన గాలి. పాల దిండి pola-dindi. n. A cannibal, a carni. vorous ercature, a Rakshasa, రాక్షసుడు, క్రవ్యాదుడు.
""
పొలరు uluku. [Tel.] n. A kind of grass. తృణ శ్రేణి. A kind of fruit, కట్వంగ ఫలము పొలకువ polakuva. [Tel.] n. A trace, డ.
వానియింట్లో కత్తిఆనే పొలకువలేదు there were no signs of a knife in his house, there was not such a thing as a knife in his bouse. వారిపొలకువ లేకుండా చేసి నాడు be exterminated them.
పొలతి or పాలతుక polati. [Tel.] n. A lady. a fair girl. &
పాలపము po/upami. [Tel.] n. The not of blowing, or spreading us wind, విసరడము, -వీవడము, ప్రసరణము, వ్యాపనము. Smell, వా సన. Brightness, ప్రకాశము. adj. Spread, "సీ| పొలపంబు మెరిసి వ్యాపించిన, వ్యాప్తము. దిక్కుల గాంతిపూరించు క్కారు మెరుగులను క్కడంచి." M. IV. ii. 87.
For Private and Personal Use Only