SearchBrowseAboutContactDonate
Page Preview
Page 996
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ár mávn www.kobatirth.org 987 మంచిమావును ఇస్తే మంచిపిల్ల పుట్టును if the sire is good the foal will be good. R. i. 8. పొలుసు నీరు నేరుపరుపంగల భూవులు vehicles that can separate water from milk, that is, awans. క్షీరనీరములను వీడదీయు శక్తిగలవాహ ములు, అనగా, హంసలు, మావుపిడిబాకు a sort of dagger. మావు మోమువాడు mātu mómu-rādu. n. Lit: "Horse faced." A kind of mythological being, కింపురుషుడు. mavuramu. [Tel.] n. A kind of fish. ఒక విధ మైన చేప. “ రాతి కొరుకు, మావు రమునుకుంట ముక్కు.” . H iv. 225. 323n mashamu. [Skt.] n. Black gram. Pureolus radiatus. Rox. iii, 296. మినుము లు. రాజమాషములు a kind of beu, Dolichos eatyamg. Rox. in. 303. అలసందలు, commonly called అలచందలు. Jaim. iv. 201. A small weight equal to five seeds. మాసటి, మాసటీడు or Lá masați. [Skt.] n. A hero, a gymnast, & fine fellow. శూరుడు, మల్లుడు, సాముకాడు, వస్తాడు; శ్రేష్ఠుడు. " కటారి మార్టీని చెలువున గూర్చుండి.” T. iii. 140. చెరుకువిలాస్టీని బిరుదుడిండి మలీల." ib. iii. 25. " మైనాకు నొరసినమాస టీడు.” Swa. v. 56. Acharya Shri Kailassagarsuri Gyanmandir మాసళము OF సూచకమ్మ maunk-mumut. (Tel.] n. A woman with mule chauru:teristics. See మా చేకమ్మ, మాహా mābā మాసరము māsavamu. [Skt.] n. The scum of boiled rice. అన్న మువార్చిన గంజి, గంజిమిది మీగడ. adj. Spread, వ్యాప్తము, Loig, దీర్ఘు. మాసర ముగ or మాసర మై māsaramu-ga. adv. Being mingled or mixed, unitedly, మిశ్రమముగా, కలిపినట్టుగా. “చెంగల్వ కాలువలకు డిగ్గి కాసరీదధిమండమాసరం బులు గాబిపికి యూరం బెట్టిన హరంగళ్ళంగి చేర భంగంబులతో . A. iv. 37. టీ॥ రసరంబులు గా, మిశ్రమముగాను. "ప్రేమసంప్రీతి వినయ మాశ్రితివిలోకనంబు గృష్ణునిముఖకమలంబునందు మాసరంబుగు వికసనమధువునకు మధువ్రతంబయి నిగుడువాసువ్రతుండు." M. XII. i. 436. మాన్ mass. [Tel. from మాయు.] n. Dirt, మ యిల. Also, another form of మానిన్. (g. T.) మాసిక masika. [Tel.] n. A patch. అతుకు | A jumble, a pack of nonsense. చిక్కు... 'మాసికలు odds and ends. మాసికలు చేయు or 3 to patch up; to raise false claims. మానీకము māsikamu. [Skt. from మాసము.] adj. Monthly. మాస సంబంధమైన, నెలనెలకు వచ్చే. i. A monthly ceremony for a deceased relative, continued for a year after the death. ఏడాదిలోగా నెల నెలకు పెట్టే అర్ధము. మాసము māsamu. [Skt.] n. A month, either of the lunar, solar, or any other conputation of the year. Be. The Telugu monthia are చైత్రము, వైశాఖ, జ్యేష్ఠము, ఆపానము, శ్రావణము, భాద్రపదము. ఆశ్వయుజము, కాస్తకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గునము. అధికమాసము an in- మాహాత్మ్యము mahitumyana. [Skt. from tercalary month. క్షయమాసము a lost month. నిజమాసము the month proper. నక్షత్రి చంద్రమాసము the time wherein the moon moves through a sidereal revolution. Also, same Us మాషము a sina]] weight, మహాత.] n. Might, efficacy, greatness. The peculiar efficacy or virtue of any divinity or sacred shrine. A work giving an account of the merits of any holy place or object. శ్రీరంగ మాహాత్యము the Jegend of Sri Rangam. ఈ మంత్ర ము యొక్క మాహాత్మ్యము the miglit or efficacy of thi Spl. రామమాహాత్యము the adventures of Rama or the miracles of Rama. మాసూలు or మహస్సూలు māsūla. [H.] n. Produce, a crop, పంట, ఫలము. That which is collected, income. For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy