SearchBrowseAboutContactDonate
Page Preview
Page 997
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra mahë www.kobatirth.org 988 మాహేశ్వరులు māhāsvarulu. [Skt. from మహేశ్వరుడు.] n. Worshippers of Siva, a title assumed by the Jangams. మి mi మింగు or మ్రింగు mingu. [Tel.] v. a. To Swallow, devour. కబళించు. to swallow one's saliva, to stand speechless, to smother one's grief; to water, as the mouth, ఆ పేక్షించు. గ్రుక్కిళ్లు ఎందుకు మింగుతావు చెప్పు why do you falter so in speaking. "కన్నపుదొంగలువచ్చిరె, మిన్నక యీలోనివారె మింగిరటంచుకు.” Vaij. iv. 54. the people inside bave devoured it. మింగ నగొండి, మింగగొడ్డీ minga-a-gondi. n. A glutton. తిండిపోతు. " మనపిజారియు మింగగొండియయ్యె." BD. iv. or 1281. Acharya Shri Kailassagarsuri Gyanmandir Do minda A. i. 43. మిందుబోడి or మిందుబోణి' mintsu-bodi. n. A beautiful girl. మెరుపు తీగెవంటి చక్కని స్త్రీ. మించుదల mintrudala. n. Transgression. అతిక్రమణము. Excess, greatness, ఆధిక్యము. మింజేమల mimdzumala. [H.] n. A part, payment. మిజాజు or మిజాదు mijaju. [H.] n. Pride. మింట ninta. [Tel.] n. (Abl. of మిన్ను.) in the sky. మింటి minti. Gen. of మిన్ను, of the sky. 538 minți-teruvari. n. Lit. a traveller in the sky, i. e., the sun, సూర్యుడు, or an Asura, అసురుడు. మిఠాయి mithayi. [H.] n. A sweetmeat, పిండివంట. మింకుడు minthudu. [Skt.] n. A paramour, విటుడు, మిండగాడు. మించు mintsu. [Tel.] v. a. To surpass, excel; to transgress. ఆతిశయించు, అతిక్రమిం చు. చదువులో నారినిమించినాడు he surpassed | మిండడు, మిండగాడు or మిండగీదు mindadi. them in learning. అతడు ముందు మించిపోయి చాడు he is already gone on. మించిమాట్లా నప do not talk rashly. పని మించిపోయినది. it is now too late, the thing is gone by. చెయ్యి మించవద్దు do not lay a band upon him, do not take the law into your own hands. ఇంతకుమించి యెరుగను I know nothing more than this. పెడవికి మించిన పల్లు a projecting tooth, i. e., a scapegrace, a disobedient fellow, మించిమించియుంటే, లేక, మహా ఉంటే పదిరూపాయీలు ఉండవచ్చును at the utmost there may be ten rupees. ఆరూకలను మించ ఇచ్చివేసినాడు he had already paid the money, "ఉత్తరంబుమించి యరిగిన" M. III. i. 2; when they first went northwards, ఉత్తరాదికి ముందుగా పోవు నప్పటికి, మించుకాలు the right leg, కుడికాలు, n. A kind of ring worn on the second toe, కాలిచుట్టు. Exces8, అధిక్యము. Lightning, మెరుపు. Brightness, ప్రకాశము, మించూనె it flashed, మెరుపును పొందెను, మెర సెను. " తొలుదొల్తనుదయాద్రి శిలదాకి మించుని.” [from Skt. మింఠ.] n. A paramour. విటుడు, A person, పురుషుడు. A great man, అధి కుడు. మిండ జేంగము minda-dzangamu. n. A buck, a lascivious zangam, మిండత a lascivious monk. " గీ॥ కడపట భుజంగ వేషంబు నడపినపప్పు, దుండుబో గండుమీరి యీ మిండత.” R. ii. 110. మిల ఈ మైద minda-tummeda. n. A male carpenter hee. 'మిండతుమెదళ్ ముట్టని పుష్పమంజరులు,” Kalabas. iv. 54. మిండ ప్రాయము the bloom of youth, యౌవనము, మిండవడ్డి a high or exorbitant interest on money lent, అధిక మగువడ్డి. మిండ మేఘము a great cloud, పెద్ద మబ్బు. మిండతనము or మిండరికము inda-tanamu. n. Whorishness, rakisbness, adultery, జారత్వము. మిండత or మిం డలరి mindata. n. A harlot, an adultTeress, an unchaste woman. లంజ, జారిణి. మిండరి mimdari. adj. Loverlike, appertining to a paraniour విటపంబంధమైన. మిండరిమాటలు the words of a paramour *E For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy