SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Steds $4 www.kobatirth.org 'కానిపంచెగట్టి కడుయోగివలెనుండి, వెలికిగోర్కులెల్ల విడిచి పెట్టి, తొడరితీరుగువాడు దొంగగున్నా వీరా..” Vems. 791. తొదరిక todarika. n. Following, courting. అనుసరణము. తొదరువు todarun. n. An attempt యత్నము, భార: శల్య. i. adj. First మొదటి, "ద్వి. తొడలపైనున్న యాతొడరుపుకొడుకు దొడిబడ గడబడ దోపియ గ్రమున. ” భాx. vii. 569 తొడవు todavu. [Tel. from తొడుగు] n. A jewel, ornament భూషణము, చేతులకు తొడవు దానము liberality is the best jewel of the band. తొడీ todi. [Tel.] n. A ferrule or ring of iron round a staff. పొన్ను, Haste, త్వర, సంభ్రమము. తోడితోడి todi-todi. adv. Instantly, at once. తొడితోడిజాగిలంబడి మ్రొక్కి. Charitr. v. 597. తోడి బడు todi-bad. (తొడిన్ +పడు.) vn To move, shake, waver. చలించు. To haste, hurry. To he perplexed or confused. తొట్రుపడు. To be scattered చెదరు. H. i.. 907. R. v. 73. తొడికీలు todikila. (Tel.] v. a. To seize, snatch, bite. ఒడిసిపట్టు, లంకించుకొను. “చ తడయక మండుతస్తమున తైలకటాహము కేలుదా మరళా, దొడికి లబట్టి రాహువు విధుంగ బళించురీతి.” Jaimini. iv. 147. " మృడుకోగిరములు తొడికి లితిమ శివద్రోహి వీడనుచు పచ్చి చెక్కల తలపగ లంగ పడది.” BD. iv. 238. తోడి తెచ్చు Same as తోడితెచ్చు. See under తోడు. Acharya Shri Kailassagarsuri Gyanmandir తొడు లేదు Same as తొడుగు. (q. v.) తొడి hots todiginṭsu. [Tel.] v. a. To put on, &c. వానికి బట్టలు తొడిగిస్తిని I dreased him. తొడుకు toduku. [Tel.] v. a. To seize, gnatah, bite. ఒడిపిపట్టు, లంకించుకొను, " పొలములోనదొడికి పులిపట్టు కైవడి పడి సెదిర్చి సంధ్యవార్చు వేళ గంగలోన మొసలి మ్రింగెడు నా పతి ననదగావరయ్య యయ్యం ర.” G. vi. 17. తొడిమ or తొడిమ lodima. [Tel.] n. The stalk of a leaf or flower. డ | మోదుగతొడిమలు a sort of rice wish long grains. n. A bullock. ఎద్దు. A cow, ఆవు. Ill-gotten food, దొంగ త. తోడుకొను or తోడికొను Same as తోడు కొను. (q. v.) తొడుగర or తొడుగర్ర todu-gara. (తొడుగు+కర్ర.) n. A bundle of thorny brushwood. ముండ్లకంపమోపు.. “మంచవు తోడుగరలైనట్టె." మంచ మునకంటు కొనిపోయిరి. Swa. iii. 166. తొడుగు, తొడగు, తొగ్గు, తొడవు or తొదువు todugu. [Tel.] v. a. To put on or wear (dress, jewels, a shape, &c.) To place an arrow on the bowstring. To prepare. To begin. M. XII. v. 88. యత్న పడు, ధరించు, ఆరంభించు, బాణమును ధనుస్సునందు సంధానము చేయు. " తొడవింటివాడు ” One who has drawn bis bow. ఎక్కు పెట్టిన విల్లు తోడ నదలించుకొనిపోవువాడు. A. vi. 102. n. An ornament. ఆభరణము, A piece of armour, కవచము. An arrow, బాణము. A sheath, X. A drag, a hurdle of bushes, a load of brushwood. ముండ్ల కంపమోపు. Swa. iv. తొదుగుకొను toḍugu-konu. v. a. To wear, put on, &c. తొదుపు todupu. n. Armcur, plate or cost armour. కవచము. బంగారు తొడుపు gold flagree work. Repetition, చెప్పినది మరల చెప్పుట. ” తొదును todusu. [Tel.] n. Stuff, house bold stuff. Traah, rubbiah, soorise or soum of melted metal, Plague, trouble, For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy