SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1324
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra సర ఊడి www.kobatirth.org 1315 సరసు Same as సరస్సు. (q. v.) | సరస్వతి sa-ras-vati. [Skt.] n. Speech. The goddess of speech. A certain river. వాక్కు, వాగ్దేవి, నదీవి శేషము. సరస్వతి కెర్రీ sarasvati-jerri. n. A centipede. కుటరా జము. సరస్వతి పురుగు a name of the shining green lizard with a red tail. రక్తపుచ్చి, నలికండ్లపాము, సరస్సు Same as సరసి (q. v.) సరాగము sa-rāgamu. [Skt.] n. Friendship, intimacy. ఒద్ధిక. సూతి sarati. [Tel.] n. A chamber, room, apartment. అంకణము, "మొదటిస రాతిబాటి యటముంగలిXద్దియ కొంతసేవు సచ్చుడమున కొల్వా #S." Satya. iii. 5. A curtain round a sal, సుడారము చుట్టు నేర్పరిచిన తెర. సరాజు or షరాలు sarabu. [H.] n. A shroff, banker, money changer, cashkeeper. సరాళము or సరళము saralam. [Skt.] adj. Bary, free, dear. ధారాళమైన. సరా శముగా saralamu-ge, adv. Easily, freely, without difenlty. ధారాళముగా, తిన్న గా. నాకు పాడుటకు గొంతు సరాళము గానుండలేదు my throat is not clear enough to sing. సరాసరి sang-sari. [Tel. సరి+సరి.] n. An average. సగటు, సమత్వము. ఆ పద్దులను సరాసరి Dong make an average of the items. adj. Average. సగటైన. ఆ గుర్రములకు సరాసరి వెలయేమి what is the ávernge price of the horses? ex అగుర్రములకు సరాసరివెల మున్నూరు రూపాయీలు అవును the average price of these horses is three hundred rupees. సరాసరి or సరాసరిగా adv. Equally, alike, on an average. సగటుగా. అన్నీ సరాసరిని ఎంతకు ఇస్తావు fo. what will you sell all together? ఆ గ సరి sari sari. [from Skt. సదృశం.] n. The end. అంతము. Similarity, likeness. సామ్యము, సమానము, సమము, Propriety, fitness, యుక్త ము. (From Skt. సరఒ] n. A garland, wreath. హారము, See also సరియ. ఆ వంశము ఇతనితో 'సరి that family terminates with him. సరిలేనిమాణిక్యము a matchless gem. నెలసరికి at the end of the month. ఆ దినము సరికి up to that day. నీకు నాకు సరి there is an end of everything between us. సరికాని వారు those who are not equals. " సరికాని వారితో సరసమాడెడువాని” (Kalahas. i. 66.) be who takes liberties with such as are not his bquala. సరికానిపని improper bePhaviour or conduct. సరికి సర్ tit for tat. గోధుములు బియ్యానికి పరిశీసరి ఇస్తారు they barter wheat for an equal quantity of rice. సరికొసరి చేసినాడు he repaid them sooording to what they bad done. సరి adj. Equal, like. సమము, ఈ డైన. Just, right, proper, fit, correct, suitabటి, యుక్తమైన, తగిన, Corresponding to. Even, level, not odd, మిట్టపల్లములు లేని. Ended, Anisbed, సమా త్తము. అతనికి సరిలేడు be has no equal. రాత్రి అయినా సరే పగలు అయినా సరే be it day or be it night. ఇది సరికాదు this is not right. ఈ ఉత్సవము నేటితో సరీ this feast it finished with this day, adv. Equally. సముగా, సరిగా. Fully, పూర్ణముగా. “జలధి జలధియు సరిబోరుకరణి,” DRY. 2224. సరిబల్కు మని యదల్చు." T. iii. 143. సరి (interj.) Well! Yes! very well! very good! Aba! Aba! Oh! బాగాయ్; అంగీ కారార్థము, సరికట్టు sari-kattu. v. n. To be equal or similar. దృష్టాంతముగు v. To attempt, యత్నించు. Bee సరిపడు below. సరి కడతూ sari-kadatsu. v. a. To exceed, excel. ముందుమించు, మీరు, అతిక్రమించు. సరిగా sari-gā. adv. Equally, abreast, - properly, rightly, correctly, in good Acharya Shri Kailassagarsuri Gyanmandir f For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy