SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1323
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org సర సరయు sarayu. [Skt.] n. The name of # river. నదీవి శేషము, 1314 సరళము saralamu. [Skt.] adj. Straight, direct, level. Upright, honest, artless, simple, sincere, candid. తిన్నని, వంకరగాని, ఋగా పైన. సరళాచారము proper behaviour. n. (In gram.) a liquid consonant, a soft consonant, as గ, జ, డ, ద, బ. Also, a sort of pine, Pinus longifolia. సరళ దేవ దారు, తెల్ల తెగడచెట్టు. H. iv. 19. సరళత saraluta. n. Sincerity, uprightness, candour. ఆర్జపము, తిన్న దనము, సరళముగా aamgā. adv. Honestly, uprightly, sincerely, candidly, simply. ఋజువుగా, తిన్న గా. సరళి sarali. n. The notes of the gamut in vocal music. సరవడి sara-vadi. [Tel.] n. A litter, a palanquin, a sledge. సరని saravi. [Tel.] n. Regularity, order. వరుస, క్రమము. " వానలు సరవితో వర్షించె.” ..Swa. vi. 127. రస #araaa. [Tel.] n. Nearn. s, proximity. సమీపము, దావు. "సారెకు చుక్కల సరసకు పోవు." Sar. D. 62. పరసము sz-rasamu. okt.] adj. Juiey, tasty. Sapid, soft. Good, virtuous. Charm ing, agreeable, pleasant, elegant, sweet. Jocose, funny, merry. Easy, cheap. " సయుక్తమైన, సుస్వాదువైన, అందమైన, మనోహ రమైన, పరిహాసమైన, లలిత మైన; చావుకైన. సర సోక్తి jocose, amusing or agreeable expression. n. A joke, jest, fun, merriment, amusement, sweetness, pleasantry. Cheapness. పరిహాసము, ఉల్లాసము, వినోదము, సారస్యము; చవుక. సరసమాడు to make jokes, to jest. సరి సమాడవద్దు do not jest. సరసము విరసమవును a jest may turn to a strife. సరిససల్లాపము jocose talk. ఇప్పుడు బంగారు సరసము గానున్నది now gold is cheap. చెయ్యి సరసము bear's play, a scuffle, " సర Acharya Shri Kailassagarsuri Gyanmandir 38 ara సోరుకాండముల్ సౌకర్యమే పార.” Ila. i. 2. సరసత sa-rasad. n. Delicacy, taste, sweetness, elegance, brillianoy of thought, beauty of composition. మాధుర్యము, సా రస్యము, లాలిత్యము. ఆ పద్యి ముయొక్క సరసత the sweetness of the verse. మేఘరాజులు 18 సరసతిమీర దమ్ము సరళవిద్యు సరళవిద్యుల్లతా దీర్ఘతర కటాక్ష.” B. vi. 9. సర సతీ, అనగా సజలత్వము, లాలిత్యము. సరసముగా sa-rasamu-gā. adv. Jooosely, in joke, humorously. 8weetly, merrily. Cheaply. పరిహాసముగా, సారస్యముగా, ఉల్లా సముగా, చవుకగా, వేల సరసముగానుండినందున as the price was low, సర సయతి 30-70 3a - pati. n. A rhyme not quite precise, but Delegant. " అయహలు చఛజఝళలు, వయ సన్న తపళ్లు రేచ వాపురుష గాథ, ప్రియయిది యొం డొంటికిని, శ్చయముగవకులయ్యే." Bhims. 71. సరసుడు sa-vasudu. n. A gentleman, & man of good taste, an amiable or well behaved man; one easy of access, రవికుడు. సరసురాలు sa-ram-r-alu. n. A lady, a woman of elegant manners, రసికురాలు. ." BD. iv. 1804. సర సర sara-sana. సరిగ్గా + ఎరగ from Skt ప్రొ. adv. Quickly, rapidly, baatily. బిరబిర, తీవ్రముగా, మిక్కిలి శీత్రముగా. “ద్విడు. రసర గొనివచ్చి సంభ్రమంబున ” సరసి, సరస్సు or సరను sarasi. [(3kt.] n. A pool, pond, lake. కుడుగు. ru. సరసీ or సరసుడు n. A phrase for an exvellent or amisble man. రసికుడు. రపడ్డాడు. సరసిజము or సర నీరాహిము sarasi.jamu. D. A lotus. పదము. సరసిజనాభుడు, సరస చాత్తుడు or సరసీరుహముడు sarasija mabindu. n. Lit. the lotus-born; ; epithet of Vishnu, విష్ణువు. సరసీ జభవు La sarassja-bhavuḍu. n. An epithet of sa-ras Brahma. బ్రహ్మ, సరస్వతుందు trantudu. An epithet of Kubera. కుబేరుడు. సరస్వంతము saras-vantamu. n. Neptune: the see. సముద్రుడు, For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy