SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1290
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra santau www.kobatirth.org la. i. 139. సంచ పు రేకుదుప్పటులు H. v. 197. 44 1281 సందు santsu. [Tel.] n. Manner, way. విధము, రీతి, వైఖరి. An artifice, stratagem, మోసము. A trace, it, Beauty, అందము. సంఛన్నము sanchhannamu. [Skt.] adj. Covered, ఆచ్ఛాదితము, రేణుపటల సంఛన్న గీర్వాణపదవి.” Vish. ii. 135. JORDÚL» sun-janitamu. [Skt.] adj. Born, produced, become. పుట్టిన, కలిగిన, అయిన, సఁజెబిరుదు ranjanitudu. n. One who is bo:D. పుట్టినవాడు, సంజయ రాయభారము sanjaya raya bhara wu. [Skt.] n. The embassy of Sanjaya ; i.e., lukewarm negotiations. సంజీవనము saja-vanamu. [Skt.] n. A cluster of four houses. A house built with four suites of apartments. నాలుగిండ్ల 2200. సంజాతము san-jatanu. [Skt.] adj. Born, produced, becoma. కలిగిన, పుట్టిన, అయిన, సంజాయిషి sanjayist. [H.] n. An expla. nation; conciliation, persuasion, సమాధా నము. Acharya Shri Kailassagarsuri Gyanmandir సంజ్ఞ aangaya. [Skt.] n. A geature, సైగ. token, sigu, గురుతు. A pame, appellation, పేరు. A technical name, పరిజ్ఞాన, Intellect, 58088, తెలివి, బుద్ధి. సంజ్ఞావాచకము . DOUD. సంజ్ఞప్తి or సంక్షవశము san-giyapti. n. Making known, apprizing, informing. తెలియజేయడము, ఎరుక చేయడము, విన్నవించుట, M. VII. iv. 144. o san-gnyuvu. [Skt.]n. A knock-kneed man. ముట్టి కాళ్లవాడు. సంజ్వరము san-jvaramu. [Skt.] n. Heat, burning, scorching. కాక, వేడిమి, ఉష్ణము, కాల్చడము. | సంటే sandaa. [from Skt. సంధ్య.] n. Twilight, evening. సంధ్యాకాలము. సంజేరాగము. సంజె కెంపు or సంజేకాని the redness of the evening sky. Sar. D. 212. Vasu. v. 96. అరసంజే అనగా అర్థాస్తమయ కాలము, సంజే షడు sandza-padu. v. n. To become dusk కాలమగు. స్సును వృద్ధిచేయామందు. సంజీవకరణి sanjiva-karani. n. A restorative, a cordial, a reviving medicine, & medicine tending to prolong life, or of sufficient efticacy to raise the dead. మళ్లీ బ్రతికించేమందు. “ఘనత సంజీ కరణి మోపగను పనితీదిగ్గున లేచివచ్చినజూచి. ” Sar. D. 675. " స్థిర మైనయా యౌషధీ శైల మెక్కీ, కర మొప్పసం జీవకరణి విశల్య, కరణియు సంధానకరణి సౌవర్ణ, కరణీనా నాలుగౌషధములు గలవు." DRY. 1504, సంజీవనము san-jivanant. adj. Animat. | ing, bringing to life. బ్రతికించే. san-dzdka. [Tel. సగము + పోక.] n. The string that strikes the two sides of double-faced drum, రెండు ముఖములందును తాకే ముడిగల డుబుడక్కనడిమి త్రాడు. | సంజీవి sanjivi. [Skt.] n. That which gives or revives life, జీవమును కలుగజేయునది. A medicine which prolongs life. ఆయు సండ్ర Same as కేంద్ర (q. v.) సంత santa. [Tel.] n. Nearness, చెంత. [from Skt. సద్ధా.1 A fair, & market day. చుట్టుపట్ల నుండువారందరును సరుకులమ్మడమునకై ఒక ఊరిలో నొకవాడు పెట్టే అంగళ్లవరుస. Recitation of a lesson from the Veda, ఒక్కొక వాక్యముగా నుపాధ్యాయులు చెప్పుదానిని పిల్లకాయలు రెండేసి మారులు చెప్పడము, వేదపాఠము. ఏకసంతగ్రాహి (for ఏక సంధాగ్రాహి) one who is gifted with intuitive perception. సంతకము santakamu. [Tel.] n. A signature. చేవ్రాలు. సంతతము saniatamu. [Skt.] adj. Constant, continuous, uriceasing. ఎడతెగని, విడువని For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy