SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org → vyáva 1243 వ్యుత్ప vyutpa catcher. పాములవాడు. వ్యాళీ ryali. A | వ్యాహతము vy-dhatamu. [Skt.] adj. Smitten, beaten, repulsed, confused. మిక్కిలి కొట్టబడ్డ, పరాభూతమైన, విహ్వలమైన. TTeeless, వ్యర్థమైన, వ్యాహారము vyaharamu. [Skt.] n. Voice, female snake, పెంటీ సర్పము, “రాజసేవామను ప్యాణామని ధారావలేహనం పంచానన పరిష్వంగో వ్యాళీవదన చుంబనం.” వ్యావర్తనము vy-āvartanamu. [వి+ఆవర్తనము.] [Skt.] n. Surrounding. చుట్టుట. Retreating, turning back, వెనుకకు మరలుట, వ్యావలనము rya-valanamu. [Skt.] n. Sbaking. చలనము. “ఇరకిరీట ప్రభావ్యానలన ములు." L. ii. 18. speech, a word. పొక్కు, ఉక్తి, వచనము. FJón vya-hritamu, adj.. Uttered, spoker, announced, ఉక్తమైన, పలుకబడిన, వచింపబడిన. వ్యాహృతి cyahriti. n. Voice, speech, a word, an articulate sound, & mystical word or sound. శబ్దము, మాట, మాంత్రిక శబ్దము. మంత్ర విశేషము, ఓమ్ అనునది. கூ వ్యావహారికుడు vy-āvaluārikudu. [Skt. from వ్యవహారము.] n. A man of business, one in business. ఉద్యోగస్థుడు, వ్యవహారము తెలిసిన వాడు. A counsellor, మంత్రి. న్యావృతము: ny-deritamu. [Skt.] adj. Covered, screened. ఆచ్ఛాదింపబడ్డ, చుట్టబ డిన, వ్యావృత్తము vy-āvrittamu. adj. Surrounded, చుట్టబడిన. Turned back, చేనుకకుమరలిన. వ్యావృతి ry-āerita. n. An ignis fatuus, a will of the wisp దయ్యము. వ్యాసంగము vy-aramgamu. [Skt.] n. Grief, anxiety. Devotion to study, assiduity in study, diligence. చింత, చదువులో చేయు పరిశ్రమము, “ఆసనపాన విధాన వ్యాసంగ తరంగి Joooor. M. iv. ii. 330. వ్యాసక్తుడు vy-asaktudu. [Skt.] n. A very diligent man, మిక్కిలి ఆసక్తిగలవాడు. వ్యాసము vyāamu. [Skt.] n. Expansion, diffusion, 50. A dissertation, an essay. ఏవిషయమునైనను విరివిగా వ్రాయుట. వ్యాసుడు oyarudu. n. Vyāsa, the sage who is said to have written the Maha Bharata. Acharya Shri Kailassagarsuri Gyanmandir పరాశరునికొడుకు వ్యాసఘట్టము : ryāsaghattamu. n. Any difficult passage in the Mahī Bharata ; a puzzle or stumbling block : an inextricable diffioulty. భారత ములో అతి కఠినముగానుండేపటు, ఆసాద్యముగా నుండునది. vyu వ్యుశ్రమము._eyut-kramamu. [Skt.]_v. Reverse or inverted order, an irregular క్రిందు. arrangement. క్రమ విపర్యయము, వ్యు క్రమపరనము reading backwards as a spell 1. or charm. వ్యుత్పత్తి, vy-upatti. [Skt.] n. Produotion, origin, birth. The origin of words, deriv. ation, etymology, శబ్ద సంస్థనప్రకారము, శబ్ద సాధనజ్ఞానము. Science, learning, critical knowledge....తెలివి, పాండిత్యము, నైపుణ్యము, విగ్రహము, వ్యుత్పత్తియగు to be born, పుట్టు; to become instructed in or acquainted with. b. కావ్యవ్యుత్పత్తి acquaintance with a poem. శాస్త్రవ్యుత్పత్తి skill in an art. అవయవవ్యుత్పత్తి aquaintanog with ety. mology ny-utpannamu. adj. Derived, formed me a derivative m - Word. పుట్టిన, కలిగిన, (ఇది శబ్దముకు గురించిన మాట.) వ్యుత్పన్నుడు vy-utpammudu. n. One who is versed in. proficient or learned. నిపుణుడు, పండితుడు, సాహిత్యము గలవాడు. వ్యుత్పాదకము ry-upādakamu. adj. Instruative, పాండిత్య జనకమైన ఇది మంచి వ్యుత్పాదక గ్రంధము this in very improving book. For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy