SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ప్రశ్వ prava Sprache Ismán or Sæán pra-kvayamu. | LALún pra-grtvamu. [Skt.]n. A window, [Skt.] n. The note of a lqte. వీణాధ్వని.. Sn pra-kshalanamu. [Ekt]n. The aot of washing well, చెక్కగా కడుగుట, ప్రణాళ కుదు pa-kahalakudu. n. One who washes well, చక్కగా కడుగువాడు. ప్ర అందు చక్కగా కడుగు. ప్రక్షాళి తము kahalitamu. adj. Well washed, చక్కగా కడుగబడిన. pra-kshalinisu. v. a. To wash well, Pra 880 ప్రక్షిప్తము pra-kshiptamu. [Skt.] adj. Well throwa, cast or rejected, చక్కగా విసిరివేయ బడిన, నిరస్తమైన. Well united, చేర్చబడ్డది. ప్రక్షిప్తశ్లోకము a spurious verse. ప్రఖ్యాతము pra-khyatamu. [Skt.] adj. Much celebrated, very famous renowned, మిక్కిలి ప్రసిద్ధమైన ప్రఖ్యాతి pra-khyati, Celebrity, fsme, renown. మిక్కిలి n. ప్రసిధ్ధి. ప్రగండము pra-gandumu. [Skt.] n. The upper arm. మోచేతికి మీదిభాగము, దండచె | ప్రగల్భ pri-gatibha. [Skt.] n. A bold woman. ప్రౌఢనాయిక. ప్రగల్భత pra-ga|bata. n. Energy, contidence, audacity, insolence, ప్రౌఢత్వము, దౌష్ట్యము, ప్రగల్భములు పలుకుట, ప్రగల్భము pra-galchamu. adj. Bold, audacious, daring. ప్రౌఢమైన, ప్రగల్భుడు pra-gaibhudu. n. A bold man. ప్రతిభగల వాడు. ప్రగాఢముpra-gadhamu. [Skt.] adj. Much, excessive, ఆధికమైన, Hard, దృఢమైన. ప్రగ్గము Same as పగ్గము. (q. v.). Acharya Shri Kailassagarsuri Gyanmandir ప్రగ్రహము pra-grahamu. [Skt.] n. A rem, rope, కళ్లెమును దూర్చి కాతుపట్టే ల ము, పగ్గము, Confinement, Ac. A prisoner, a captire,. కైదు చేయబడ్డది. a lattice, a balcony in a fort wall. ప్రాసా దమందలి కిటికీ. A bolster, అర్థచంద్రాకార మైన తలగడ, ఒరగుదిండు, ప్రఘణము or ప్రమాణము prashanamu. [Skt.] n. A covered terrace, or a small portico before the door of a house. తలవాకిటి అరుగుమీదివసారా, చోపా, లేక, చిన్న గది. Vasu. iv. 138. and v. 77. Parij. v. 59. ప్రచండము pr-c h an dam . [Skt.] adj. Fierce, vehement, wrathful, fervid, exasperated, offended. సహింపశక్యముకాని, చేరరాని, వాడిమిగల, సాధ్యముకాని, ప్రచందు pra-chanḍudu. n. A fierce, vehement, terrible man, ప్రతాపశాలి. వాడు కర్క ములో ప్రచండుడు he is mighty in logic. ప్రచయము pra-chayam. (Skt.] n. A multitude, assemblage. సమూహము, A longdrawn note in music, అనుదాత్త స్వరవిశేషము. V. P. ii. 146. ప్రచారణ ము pra-charanamu. [Skt.] n. Putting in practice, causing one to aet. ఆచరింపజేయుట. "శాస్త్రంబుల వేదన కధీతిబోధం బుల దక్క నాచరణ ప్రచారణంబులేమి. ' 31 A. vi. 86. ప్రచారము pra-chāramu. [Skt.] n. Going, proceeding, సంచారము, Custom, usage, ఆచారము. Appearance, manifestation. "వింటివె జనవర యేకత్కథా ప్రచారం బెల్లగా.' S. iii. 277. · మలకలు మా ప్రచారములుదూము ఖముల్ విషవహ్ని కీలము ల్” BX 16.66. ప్రచురము prachuvamti. [Skt.] adj. Exeessive, much, many. అధికము మిక్కుటము. Public, notorious. ఆ సంగతి నిండా ప్రచుర మైనది that matter became widely known. ఈమాటను ప్రచురము చేయకు do not let this become public. ప్ర.మరించు prachher into. v. a. To publish, make known ప్రచేతసుడు or Sprachètasudu. [Skt.] n. The god of the en, i. e., Varuna, వరుణుడు. For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy