SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org abhi అభి abhi అభిరతి abhi-rati. [Skt.] n. Attachment, అభిశస్తమ్మ abhi-gaatamu. [Skt.] adj. love. ప్రీతి. అభిరామము abhi-rāmamu. [Skt.] adj. Beautiful, engaging, agreeable. మనోహర మైన, రమ్యమైన అభికూచి abhi-ruchi. [Skt.] n. Wish, desire, taste, relish, inclination. కోరిక ఆశ, అత్యా సక్తి. 71 అభిమదిరము abhi-ruchirrumu. [Skt.] adj. Very pretty. అభిరూపము abhi-raiyamu. adj. Learned, pleasing, handsome చదువుకొన్న, మనోజ్ఞ మైన. అభిలషించు nhhi-lashints. [Skt.] v. a. To desire, wish. కోరు. అభిలాష n. Desire. wish, inclination. ఇచ్ఛ, కోరిక, ఆశ. అభిలా సకలవాడై being inclined. వానికి అభిలాష లే నందున as he was disinclined. అభిలాషి n. He who love. కోరికగలవాడు, ఇచ్ఛాగల వాడు. ధర్మాభిలాపీ, he who loves justice. అభివందనము ahhi-raudannanu. FSkt.] n. Sautation, jurostration. నమస్కారము, దం డము, మ్రొక్కు.. అభివాదనము hhinadu. namu. [Skt. n. Salutation, prostration. reverence. ప్రణామము, నమస్కారము. గోత్ర ములు చెప్పి పాదములు తాగునట్లు క్క అభివాదకుడు one who salutes hy falling at one's feet. అభివృద్ధి abht-riddhi. [Skt.] n. Increaser, improvement. progress, nugmentation. పెంపు. వంశాభివృద్ధి, కులాభివృద్ధి increase of & family. అభివృద్ధిచేయు v. n. To incrense. swell, improve, augment పెంచు, అధికసం చేయు, అభివృద్ధియగు V n. To increase, prosper. అక్షయమగు, పెగుళ్లు. అభివ్యక్తి abhi-ryakti. [Skt.] n. Revelation, declaration, expression, making. evident. Reflection. ప్రకాశము, ప్రతిబిం ము "నిజమంజీరా త్రి రత్న స్వకీ లా భివ్యక్తి' Vasn. i 1. Acharya Shri Kailassagarsuri Gyanmandir Calumniated, falsely accused. నిందమోప బడిన, అభిశస్తుడు n. He who was calum niated, or falsely accused. నిందమోపబడిన వాడు. అభిషంగము ubhi-shangamu. [Skt.] n. A defeat, overthrow, columny, false accusation. పరాభవము, మిధ్యాపవాదము, అవమా నము, తిట్టు. అభిషేకము abhi-shēkamu. [Skt.] n. Inetallation by anointing, initiation, royal unction, bathing, anointing, inauguration. స్నానము, మునుక, పట్టము కట్టడము. దేవు నికి అభిషేకము అయిన తరువాత after the idol wae hathed. తైలా? షేకము anointing with oil. చూట్లా? షేకము a particular rite of pouring turmeric powder over the head of an idol on the sixth day of the annual feast called బ్రహ్మోత్సవను. పట్టకాభిషేకము coronation of a king. పట్టాభిషేకము చేయు to crown a king. రాజు ఆ కవికి స్వర్ణాభిషే కరు చేసినాడు. the prince showered bounties upon the poet. అన్నాభిషేకము చేయు to pour boiled rice over an image. అభి షేకించు v. t. To hathe, anoint. తల అంటు, మునిగించు. అభిషిక్తము abhi-shiktamu. [Skt.] adj. Installed by anointing, hathed, anointed. పట్టు కట్టబడిన, స్నానము చేయింపబడిన. అభిషిక్తుడు n. He who is inaugurated or installed, he who is bathed or anointed. పదప్రాప్తుడు, పట్టను: కట్టబడినవాడు, స్నాతుడు అభిషేచనము abhi-shichanamu. Skt.] n. Sprinkling, inauguration. అభిసంచారము abhi sancharamm. n. A wandering about. Skt.] 90an abhi-sandhanamu. [Skt.] n. Cheating. అభిసంయోగము nbbisomayyipom [Hkt.] ॥. Close contact. For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy