SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org పుండ్ర pundra 768 వుండ్లు. పుండు చేయు pumdi-chēyu. v. n. To raise a blister, or make a sore. పుండ్ల రోగము venereal disease. పుకారు or పురా pukaru. [H.] n. A rumour. An outery, alarm, uprcar. పుక్కెలి pukkili. ‘Tel.] n. The inside of the a cheek, బుగ్గలో లిభాగము, పుక్కిటి పురా ణము rigmarole, traditional nonsense, an old wives' tale. " వెచ్చనిట్టూర్పు పుక్కిట వెడలకు న్నె." (R. vi. 112,) be could not help drawing a deep sigh. Gen. పుక్కిటి. Loc. పుక్కిట, plu. పుక్కిళ్లు, పుక్కిలించు లిందు pukkilintsu. v. n. To gargle or rinse one's mouth. To spirt out. పుళ్లీ లింత or పుకిలింత pukkilinta. n. Gargling, rinsing one's mouth. ప్రక్కెడు pukk-edu. n. A mouthful. ఫుక్కెడు నీళ్లు a mouthful of or water. పుండ్రము pundrdmu. [Skt.] n. A mark worn on the forehead. మదుటి నామము. A blackish red variety of sugar-cane, నలుపుకలసిన యెర్ర చెరుకు. A white lotus, తెల్లతామర. త్రిపుం | పుచ్చేటిక, పుచ్చేడీక or పుచ్చేడీక కనము డ్రము the cross mark. ఊర్ధ్వపుండ్రము the upright mark. పుండ్రేక్షువు pundr-ēkshuv. n. The white sugar-cane. పుండ్రే ముళరాసనుడు an epithet of Manmadha. పుంత punta. [Tel.] n. An alley, path, byway. పశువులునడిచేదారి. A raised path, s broad ridge between two paddy fields, patsṭsatika. [Tel.] n. Modesty, prudishness, shamefacedness, బిడియము, సిగ్గు. సీ॥ పుచ్చడీకతనంబు పోబెట్టి ఒకవ్యపతిగొల నాయాసపడినచోటు.” Swa. ii. 8. పుచ్చ డీశ & putstsadīka. n. A modest or shy person. సిగ్గరి. పుచ్చు putstsu. [Tel.] v. a. To take. తీయు. To send, to remove, పంపు, పోవజేయు. నిమ v. n. To decay, mortify, rot. పుచ్చిపోవు puchchi-povu. v. n. To be rotten, decayed పుచ్చు pu!ststt. adj Rotten, decayed. 'గురువునకు పుచ్చే కూరైన నియ్యరరయ వేశ్య .కిత్తు రధ్ధ మెల్ల.” Vēma. 69. పుచ్చు putstsu. n. The sediment of oil. ఆముదపు మడ్డి. Filth. పుచ్చె puchchu. [Tel.] n. The skull, తలపు . The young unripe fruit of the palmyra, cocoanut, &c. తాళనారికేళాదుల బొండ్లము. A cap or loose hit under a screw. The loose caps at the ends of a palm fruit. నీ తలపుచ్చె పగలగొట్టుతాను I will break your head. Acharya Shri Kailassagarsuri Gyanmandir పుచ్చేకాయ putstsa-kaya. [Tel.] n. The wild bitter melon, called Bryonia callosa, or Cucumis trigonus. కళింగము, కర్కారుకము. వెర్రిపుచ్చే the Colocynth plant, Citrullus పుచ్చు putatu colocynthis, Cucumis colocynthis. Rox. iii.. 719. ఏటిపుచ్చకాయ the water-melon, Citrullus vulgaris (Watts) " ఒజ్జల పుచ్చకాయు విశహౌరా.” T. iv. 214. టీ॥ పుచ్చేకాయ తిన గాదని గురువు అందరికిన్ని చెప్పి తాను తిన్న రీతి గు C " పప్పులోనుప్పు మిక్కిలి పారజల్లి, నేతిలో నాముదపుపుచ్చు నిండనించి, " Jagannadha. i. 67. పుచ్చు is used. idiomatically with some nouns to give them an active force. ఆ బిడ్డను నిద్రపుచ్చినది she put the child to sleep. నూరురూపాయలతో ఆయిల్లు కట్టడమును సరిపుచ్చినాడు he finished the building of the bouse with a hundred rupees. మోస పుచ్చు to deceive, cheat. చిన్న పుచ్చు to disgrace. ప్రొద్దుపుచ్చు to pass or kili time, కాలక్షేపము చేయు, ఇంత ప్రొద్దు పుచ్చి నందుకు హేతువేమి what is the reason of your making so much delay? "చాకినాడుకోక చీకాకుపడజేసి, మయలబుచ్చి మంచిమడుపు చేయు, బుద్ధిచెప్పువాడు గుద్దిన నేమయా. ”” Vēma. 230. For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy