SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1336
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org సారా sācha పాటు sāgu-pāttu. n. Means of getting on, livelibood. జరుగుపాటు. సాగుబడి sāgu-badi. n. Cuitivation. వ్యవసాయము, plu. పాగుబళ్లు, సాగగొట్టు sāya-got4u. v. a. To hammer out, extend or draw out (by heating a rod of iron, gold, etc.) పొడుగగునట్లుగా కొట్టు, సాగదీయు sāga-diyu. v. a. To extend, stretch out, draw out, | lengthen, పొడుగగునట్టుగా లాగు. To importune, ·మిక్కిలి ప్రార్థించు, బతిమాలుకొను, వాణ్ని ఎంత సాగదీసినా పోనన్నాడు bowever macb I urged him he said he would not go. సాగనంపు sāga-n-ampu. v. 8. To send away, to send one on, to set a traveller on his way, to convey or accompany one for a little distance. పంపించు, సాగబడు or సాగిలబడు saga-badu. v. n. To fall down at full length, fat or prostrate. సాష్టాంగ పడు. "పొగబడి మ్రొక్కిన శౌరికృపార్ద్రచి తుడై.”. Parij. v. 48. సాగించు 8agintsu. v. a. To conduct, carry on (s business.) To celebrate (a feast.) జరుపు. ళ్లు సాగించి నారు they performed the swinging feast. సాతు sātu. [from Skt. సార్ధ .] A company of సాగుమానము See సహగమనము, travellers or of merchants, బాటసారుల గుంపు, వర్తకులగుంపు. "బేహారంబున సుకపోతుం గూడి పరదేశంబునకరుగుచో . M. XII. iii. 450. "పనకరియొక్కటియాపాతున కుంగదిసీజనచ యంబు.ద్రుంపదొణగుట,” ih, XII. iii. 451, " తెరపియుగన లేమిపాతుదిరుగుడు పడియెజ్." A. vi, 98. సాతు satu. v. n. To put vestments or garlands ahout an idol. సమర్పించు, “దివ్యాంబరయుగంబుపాతి. " BD. i. 814. సాతు వాండ్లు or సాతులు sātu-vāidlu. n. plu. The name of a class of people who weav sackcloth. గోనెలు నేయువారిజాతి. A. vi. 56. 1327 సారా sachā. [H.] adj. Faithful, honest, trve, real, just. సాచాగా bonestly. సాదివ్యము sāchivyamu. [Skt. from సచివు డు.) n. Ministry, the office of a minister. మంత్రిత్వము, సచివత్వము. “సంజీవక సాచిజ్యము నంజేటడు.” P. i. 386. సాజము or సాజేము sajamu. [from Skt. సహజము.] adj. Natural, inpate, proper, true. శరము దొనజేరుటెందు జంబుగాదే.”” R. v. 296. Acharya Shri Kailassagarsuri Gyanmandir సాత్క sātka సాటి salt. [Tel.] adj. Like, similar, equal. సమానమైన, ఈడైన. నా పాటివారు my equals. సాటి or సాటిక n. Likeness, similarity. equality. సామ్యము. సాటి లేని salt-lēmi. adj. Unrivalled, matchless. అసమానమైన. సాటువ saluva. n. Likeness, similitude, comparison. సామ్యము. సాటించు satintsu. [Tel. for చాటించు.] v. a. To proclaim, to publish by beat of drum. ప్రసిద్ధపరుచు. సాజాత్యము sā-jātyamu. [Skt. from సజాతి.} n. Similarity, likeness. సజాతిత్వము, పోలిక. సాట. సాటూ, సాటా కోటి or సాటా బేరము sala. [Tel.] n. Barter, exchange. బేరి ము, ఒక వస్తువునిచ్చి మరియొక వస్తువు పుచ్చుకొనే బేరము. పాట ఇచ్చు to give in exchanges to harter.. సాతాని or సాతని sālani. [from Tam. చా త్తాతవర్.] n. Literally, those who do not wear the sacred thread or crown-look of hair. The Satanis, a class of Vaishnavites originally formed from various castes. శిఖాయజ్ఞో పవీతములు లేని విష్ణుభక్తులు. సాతిన గాండ్లు or కాతినవాండ్లు salma-vandiw. . plu. An epithet of Vaishnava Brahmins, who do not wear the sacred thread and erowu-lock of hair. శ్రీవైష్ణవులు, "పొతిని సాతానికులముబలిపి, " A. ii. 112. సాత్కరించు sāt-karintsu. [Skt.] v. a. T m::ke over, deliver. అధీనము చేయు. A. iv. సాత్కృతము sat-kritamu. adj. Deliv mude over, sacrificed. అధీనము చేయ -. వివిధ స్మసాత్కిృతముగజేయ నేల." BK! 1092. For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy