SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1284
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Po sam www.kobatirth.org 1275 So or 35 sam. [Skt.] prefix. When used with Skt. nouns and adjectives, it means beautiful, చక్కని. Much, very, మిక్కిలి. Placed before verbs, it means Well, చక్క గా, See సంక్షోభము, సంక్షోభించు, సంఘటిల్లు. సంచరించు, సంచలించు, సంతుష్టి, సందర్శించు, సంపూర్ణము, సంపూర్తి, సంప్రాప్తి, సంప్రీతి, సంయుక్తము, సంయుతము, సంయోగము, సంధి క్షించు, సంస్తుతి, &c. It also means With, together with. సమంచితము worshipped. revered, పూజ్యమైన. సమధికము exceeding, abundant, plentiful, ఎక్కువైన, మిక్కుట మైన మిక్కిలి అధికమైన, సమన్వితము joined, united, combined, కూడుకొన్న, సంయుక్త మైన. సమర్పించు to give to the great, to offer presents to superiors. పూజ్యాలకు ఇచ్చే సమర్పి తము offered, presented, given to superiors, పూజ్యులకు ఇవ్వబడ. సమర్పణ giving to superiors, a thing presented to the great, an offering, పూజ్యులకు ఇయ్యడము, పూజ్యులకు ఇచ్చినవస్తువు. సమవధానంబుతో attentively, జాగ్రతతో, సమాకర్షి far spreading, as scent. సరూశీర్ణము dishevelled, shed, scattered, sprinkled, interspersed, చల్ల బడ్డ, వెద చల్లబడ్డ. సరూగతము that which is come right, చక్క గావచ్చిన, got, obtained, పొందిన, సమాగ మేము union, junction; & coming, arrival. coming together, meeting, assertibling. చేరడము, కూడడము, కలియడము, రాష్ట్రడము. సమాదరము respect, esteem, honour, సన్మాన ము, మర్యాద. సమాదృతము respected, esteem ed, సన్మానించబడ్డ, గొప్ప చేయబడ్డ. సమాక్లిష్ట ము embrac.1, కౌగిలించుకొన్న సమాశ్వాసము consolation, condolence, soothing, comforting, సాంత్వనము, ఓదార్చడము, సమిధ్ధము shining, glowing, blazing, ప్రకాశమానమైన. .. ఏ దేవుచారుసమిద్ధకళాంశ సంభవులము పద్మజభ వులు నేరు. " BX. 68. సముచితము proper, right, it, యోగ్యమైన, న్యాయమైన, సము చయము height, elevation, ఔన్నత్యత; Acharya Shri Kailassagarsuri Gyanmandir sam opposition, విరోధము. సము। సమురాయము height, elevation, ఔన్నత్యము. 'సముచితము: high, tall, lifted up, raised, పొడుగైన, కుడు he who is ఉన్నతమైన సము ముచిత high or elevated, ఉన్నతుడు. సముట్టుతము abandoned, left, quitted. గ్యజింపబడ్డ, విడువ బడ్డ. సముత్కటము much, excessive; drunk, mad, furious ; superior, high, మిక్కుట మైన, తాగి మదించిన, వెర్రి, శ్రేష్ఠమైన, ఉన్నతమైన సముత్తుంగము high, lofty, tall, ఉన్నతమైన, సముత్సుకము zealously active, fond of, attacbed to, మిక్కిలి అభిలాషగల. సముత్సుకుడు one who is cager, ఆశగలవాడు. యా యాత్రా సముత్సుకుడై wishing to make a journey. సముదంచితము worshipped ; thrown up, tossed. పూజితమైన, విసరబడ్డ, వ్యాపింపబడ్డ. సముద్ర, గ్రము high, tall, large, vast, ఉన్నత మైన, స్థూలమైన, సముదగ్రత height, tallness, largeness, ఔన్నత్యము, బాల్యము, సముదీర్ణము generous, great, excellent, intense, at యైన, దివ్యమైన, సముదీర్ణ బాహుదరో ఏజ్యలు లైన పుత్రులు." M. XV. ii. 185. సముద్గతము produced, born, పుట్టిన, ఉత్పన్నమైన. సము ద్గమము birth, production, ఉత్పత్తి, కలంగ డము, సముద్ధండము violent, fierce, ప్రచండ 'మైన, సముద్యతము ready, prepared, సిద్ధమైన. సముద్ధతము rude, ill mannered, misbe. haved, మోట, పెడసరమైన, ధూర్తమైన, సము ద్ధతి ill bebaviour, effrontery, audacity, misbehaviour, ధూర్తత, దుర్మార్గము, “తనరొము శరసముద్ధతి శ్రుద్దుకొనుచు," Sar. D. 490, సముద్ధతుడు a boor, a clown, ధూర్తుడు. సముద్ధరణము drawing up, raising, lifting (as water from a well, &c.) నీళ్లు తోడడమ్ము eradicating, వేరుతో పెరళడము, సముద్ధురము heavy, thick, gross, full, గురువైన, సంపూర్ణ మైన. సముద్ధూళించు to smear oneself (with ashes), (విభూతి) పూసికొను. సముద్భూషించు to praise, స్తుతించు, సమున్న ద్ధము proud. For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy