SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra 23 visha www.kobatirth.org 1201 mintsu. v. n. To be painful, mortal or difficult of cure (as applied to disease.) దోషించు, విరోధించు. విషము vshamu. [Skt.] n. Poison, venom: anything hurtful or destructive. గరళము, చెరుపైనది. నాశనకరమైనది. In poetry it sometimes iness water, జలము, అది దీనికి విషము that is poison to this. వాని నిలు వెల్లా విషము he is a rogue from head to foot. విషము ఎక్కినది the poison took effect. విష ముదిగినది the effect of the poison went off. నేనంటే వానికి విషముగానున్నది he hates me like poison. దీన్ని నోట్లో వేసుకొంటే విషముగా. నున్నది it is as bitter as gall. విషజ్వరము a malignant fever, typhoid fever, విష భేది virulent diarrhoea, విషపాండువు acute dropsy. విషపు నీరు the pus or matter in a boil. విష వాక్కులు fatal expressions, క్రూర వచనములు. విషధరము visha-dharamu. n. A suake or serpent. సర్పము. A cloud, మేఘము. విషధరుడు vishadharudu. n. One who carries poison, an epithet of Siva. శివుడు. విష పుచ్ఛము or visha-puchchamu. n. Á scorpion. తేలు. A rogue, తులువ. విషముష్ట విషవృక్షమూ visha-malta. n. A poisonous tree, the nux vomica tree. ముష్టి చెట్టు. విషరుహము utha-ruhamu. n. A lotus, కమలము. “విషమగుణం చేలపోవు విషరుహన యవా.” Ila. iv. 9. విషవైద్యుడు vishtraidyudu. n. A snake catcher. ఆహితుండి కుడు. A magician, గారడీడు. విప్రోల్బణుడు, vish-olbanudu. n. One who has an excess of venon. అధికవిషము కలవాడు. * బహువ దమలునురుదీర్ఘళ శరీరులును విషోల్బణులును.” విషాహి vish-āhi. n. A venomous serpent. విషముగల సర్పము. విషయము vishayamu. [Skt.] n. An object, matter, subject, affair, thing. Any peenliarity as colour, form, Havour, odour, gound. Definition, respect, relation. 151 Acharya Shri Kailassagarsuri Gyanmandir ఏష vishi అంశము, సంగతి. ఇంద్రియార్థము, శబ్దాది పంచ భూతగుణము, " విషయములబొరలి రోయక విష మంటిన గతిని జూచు విధమున ధరలో విష సమమాయా సుఖములవిషయముల గూడకుండ్రు వేత్తలు.” Vema. 499. ఆ విషయము నాకు తెలియదు I do not know anything about it. ఈ విషయ ములో నిండాసొమ్ము వ్యయము చేసినాడు be spent much money on this. సద్విషయము లలో తీససొము న్యయము చె చేసినాడు he spent his money on worthy objects. శృంగార విషయ మైన కావ్యము a poem on amorous subjects. ఈ విషయమందు in this respect. ఆ విషయ మందు in that respect. అతనివిషయమందు regarding him. ఆ విష మై regarding that subject. ఏతద్విషయముగా మాట్లాడినాడు he spoke regarding this. మీ విషయములో regarding you. విషయి vishayi. n. An organ of sense. నేత్రాదీయిం ద్రియము, A man of the world, one who is conversant with or interested in worldly occupations or enjoyments. లోకవ్యవహార వ్యక్తుడు, సంసార మగ్నుడు, సాంసారికుడు. విషయిందు vishayintsu. v. n. To have to do with carnally. సంభోగముచేయు. విషయీకరించు vishnyī-kavintatu. v. s. To aim at. ఉద్దేశించు. విషాణము vahanamu. [Skt.] n. A horn, కొమ్మ. విషాణి vishaāmi. n. A kind of tree. జెట్టు పుచెట్టు. An elephant, ఏనుగు. An ox, ఎద్దు. విషాధము vishadamu. [Skt.] n. Sadness, grief, lowness of spirits, dejection. భేదము. విషాదించు vishadintsu. v. n. To be sad, to grieve, భేదపడు. విషువము or విషువత్తు rishtvamu. [Skt.] D. The equinox. రాత్రియును దివమును సమ మైనకాలము. విషవచ్చాయ vishu-vach chaya. n. The shadow of the gnomon at noon, when the sun is in the equinoctial point. వీరి or విమాదిక vshichi. [Skt.] n. Cholera, వాంతి భేది, మన విరేచన సంకటము, For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy