SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra vimu www.kobatirth.org 1190 Dánļán vi-muktamu. [Skt.] adj. Quite liberated, freed, redeemed. మిక్కిలి విడుప బడిన, నివృత్తమైన, వి మోచనము చేయబడిన. విముక్తి pie kta. n. Liberation, release, redemption, especially final emancipation from further transmigration. విమోచనము, మోక్షము, ఆపవర్గము, విముక్తుడు ei-nuktudu. n. One who is liberated or redeemed. విమోచనము చేయబడినవాడు, ముక్తుడు. విముఖుడు vi-mukhudu. [Skt.] n. One who bas turned away his face, పరాఙ్ముఖుడు. విమోచనము cr-mūchaanu. [Skt.] n. Liberation, liberating. విముక్తి. నా వర్మ విమోచన మైనది my troubles are over. విమోచి తము ri-māichttamu. adj. Liberated, freed, redeemed. వి: చనముచేయబడిన, విడిపింప బడిన. విమోహము vi-milumu. [Skt.] n. Great or excessive passion or love, మిక్కిలి మోహము. ఏమోహించు rr-mihintsu. v. n. To lave excessively, మిక్కిలి మోహించు. విమోహితుడు ri-molitudu. n. One wbo loves excessively. వియత్ or పియత్తు riyal. [Skt.] n. The sky. ఆకాశము. వీయచ్చరుడు viyach-charudu. n. A treader of the skyey paths, i. e., B celestial, a god, నభశ్చరుడు, ఖచరుడు. వియత్పథము viyat-pathantu. n. The skyey path between earth and heaven. ఆకాశమార్గము. వియదాగారము riyadāgāramu. n. The skyey mansion, Heaven. ఆకాశని కేతనము. "అత్యుగ్ర భైర వహుం కారరవం బునంవియదా గారం బెల్ల భేదిల్ల,” M. I. vi. 16. వియద్దంగ riyad-ganga. n. The heavenly Ganges, ఆకాశగంగ. Acharya Shri Kailassagarsuri Gyanmandir వియుక్తము vi. yuktamu. [Skt.] adj. Beparat:d, sundered. వియోగముగల, పియుక్తుడు విర vira ri-yuktudu.. n. One who is separated, వియోగి. వియోగము :-yāgamu. [Skt.] n. Separation, disunion, absence, especially of lovers. Death. ఎడబాయడము, ఎడబాటు. చావు. నాకు భార్యావియోగమయినతరువాత after I lost my wife. వియ్యము viyyamu. [Tel.] n. Connection by marriage, binding together, వైవాహి కసంబంధము, ఇచ్చిపుచ్చుకోళ్లు, సంబంధము, Also, same as వియ్యంకుడు. వియ్యంకుడు riyyarkudu. [వియ్యము + అంకుడు] n. The father of one's son-in-law or daughter-inlaw. వియ్యపురాలు, వియ్యంకురాలు పియ్యపు సాని viyyapu-r-alu. n. The mother of one's son-in-law, or daughterin-law, వియ్యమందినా బిడ. ఆమె నాకు వియ్యం కురాలు she and I are connections through or our children having married. వియ్యమందు viyyam-andu. v. a. To form a marriage connection, to intermarry, సంబంధము చేయు, పడుచునిచ్చిపుచ్చుకొను, మేము వారితో వియ్యమందగూడదు they and we cannot intermarry. వియ్యముకాడు riyyamu kādu. n. A relation by marriage, బంధువు, Also, Same : వియ్యంకుడు. విరక్తి ri-rakti. [Skt.] n. Dislike, aversion, disinclination: a loathing or disgust at eartbly enjoyments. విరాగము. సంతానము లేనివాని బ్రతుకేమి బ్రతుకని వానికి విరక్తి పుట్టినది. he began to feel deep dissatisfaction at the thought that the life of the childless is no life at all. ఇందువల్ల ఆమెమీద ఆయనకు విరక్తి పుట్టినది this male him dislike her. వీరక్తుడు vi-rakludu. n. One who dislikes or hates. వియమము or వియామము tryunamu. [Skt.] పరగడ See under విరుగు. n. Pain. బాధ. విరచించు vi-rachintsu. [Skt.] v. a. To write much; to make, form, frame, compose, విశేషముగా రచించు, చేయు. విరచితము For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy