SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1193
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 1184 వినా vint వినాయకుడు timāyakudu. [Skt.] A name of Gapesa, విఘ్నేశ్వరుడు, వినాశము vi-nāsamu. [Skt. వి+వాశము.] n. Great ruin, total loss, destruction, annihilation. మిక్కిలినాశము, నీకు వినాళమువచ్చి నదా are you rushing on destruction ? వినాశమునొందు o perish. వినిందించు ri-nindintsu. [Tel.] v. a. To blame much, మిక్కిలి నిందించు. పనికి, వినికిడి or పనిపించు See under విమ. వినిమయము ri-nimayamu. [Skt.] n. Barter, exchange. ఒక వస్తువును ఇచ్చి మరొకటిని పుచ్చు కోవడము, వస్తువులమారుపు. A pledge, deposit, security, కుదువ. వినియోగము :-niyogamu. [Skt. వి+నియో గము.] n. Triag, use, utility, advantage, serviceableness, ఉపయోగము. Bharing any thing sacred, as gifts distributed among Brahmins at a temple. గుడిలో ప్రసాదము పంచి పెట్టడము. అందువల్ల నేమి వినియోగము what is the good of it ? వినియోగము లేని మాట an unprofitable statement. ఎని యోగించు or వినియోగవదు vi-niyog - intsu. v. n. To be used or applied. ఉపయోగపడు. వినియోగించు or వినియోగ వరచు vi-niyogintsu. v. a. To use, apply. ఉపయోగపరచు, నీయావచ్ఛక్తిని వినియోగ పరచ వలసినది you must use every effort; you must apply or put forth all your strength. దీనిని దేనికి వినియోగపరచవచ్చును to what purpose can this be applied ? వినియుక్తము -iyuktamu. adj. Ured, ఉపయోగింపబడిన. పినిర్గతము vi-nir-gatamu. [Skt.] adj. Gone out, departed from. అపగతమైన, బయలు వెడలిన. " నిత్య ప్రతాపి వినిర్గతపాపి.” BD. ii. 406. 2983 ri-niv-malamu, adj. Very pure. or clear. నిష్ప్ర_లష మైన Acharya Shri Kailassagarsuri Gyanmandir Dá vinn 2003 vi-nir-mukiamu. [Skt.] adj. Liberated, let loose or free, exempt, free from, విడువబడిన. వినివారణము vi-nivsramamu. [Skt. వి+ని వారణము.]. D. Prevention ; an obstacle, hindrance. “ తనయాయెవ్వరియందు జిక్కు పడ వేదండంబునకుం గానే వినివారణంబును బొందవే పెరపు నేవి భ్రాంతియుం జెండవు.” Bhig. .. ix 9. వినివేదితము vi-nitedilamu. [Skt. వి+నివేది తము.] adj. Offered, as sacrifice. నైవేద్యము చేయబడి మి ప్రాంతము vi-ntshkrāntamu. [Skt. వి+ని ప్రాంతము.) adj. Going out, setting out. బయలు వెడలిన . “ మరియువిష్ణుపాద వినిష్టాంతము. శళాంశకమండల ప్ర్రాపయునైన Vish. iii. 37. db.XoX." వినిష్ఠ్యూతము vi-nishthyitamu [Skt. వి+ని స్థ్యూతము.] adj. Cast, thrown, sent, dirested, despatched, ejected from the mouth, spit. వినిర్గతమైన, ఈమ్మివేయబడిన. వినీతము vinitamu. [Skt. వి+నీతము.] adj. Humble, modest, trained, వినయముగల, శిక్షితమైన, వినీతుడు vs-nittudu. n. One who in humble, modest, unassuming; one who is educated or trained. వినయముగల వాడు, చక్కగా శిక్షింపబడినవాడు. విఖీలము vi-vikamu. [Skt. వి+నీలము.] adj. Black. నల్లని. " వినీలకుంతల,” Yasu. iv. 147. విమvi. [Tel.] n. The sky. ఆకాశము. " అదె ధరణీ పరాగము భయంకరమై విమవీధి బర్వు ముతా.” Vish. ii. 140. విమ కెంపు vinu-kempu. n, The Bun, సూర్యుడు, ద్యుమణి. విమదూలింr నిన్ను చూలి vine-talli. n. The wind, గాలి. 2§ Hð vinu-dvimmari, n. An serial being, ఖచరుడు. విశషత్రాలు vinu pedda. n. Heaven. Lit. a city in the sky. మ్రాను vin-174u. n. The beavenly For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy