SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org నా vila కద్దు, ఆవరాహము. వాలు మగదు nalu magadu. n. The hero of the sword, i. e., A brave man, శూరుడు. 1166 "క॥ తాలిమియాధృతియు ప్రజా, శీలతీయు పరాత్మగుణవి శేషజ్ఞరియు కాలోచిత కార్యముగల, వాలుమగండేలు జలధివలయితధర ణిశ్రా P. iii. 32. నాలు షేకము, వార్షికము, or వాలుమృ X valu-mekamu. n. The sworded beaut, i. e., the wild boar. అడవిపంది. "అలనృపుడు తరువుడిగి వెసవలలకు లోబడక పారు వాలుమృగములతో బలుదూపులబడనేయుచు, జులకన బొలియిం చెబెక్కు సూకర సమితిన్.” Padma. i. 55. నాలుక valuka. Skt.] n. Sand. ఇసుక, వాలుగ or వాలువ valuyu. [Tel.] n. A kind of fish. A fish in general, 3. The name wnlugu is given to two or three kinds of fish, which are scalelese, rank and oily. Thus, వాలుగ చేప is a sea fish, Trichipurus lepturus. See Russell, plate 165. Another valuga is a fresh water fish, found in tanks but oftener in rivers. Another is a species of Silarus (Russell, plate 165). ముల్లువాలch is the Uat fish, which is nearly globular, and is covered with prickles. వాలుగళంటి vāluya-kantic n. A beautiful eyed woman, a woman whose eyes are as beautiful as those of a fish. వాంగా టెంకి a sort of Soale fish. Hissell, plates 3 and 10. Rhinobatus lavis. (Jerdon.) జలగ పొము a certain venomous water snake. "వాలుగమాలుమిట్టిపడk.” S. iii. 291. " క్రమానులతండ్రి కొలువులెంకలకిచ్చె వాలు గలను సంగ ఉలకిచ్చె,” G. i. 111. వాలుగ డాలు, (మీనకేతనుడు) is a title of Manmatha whose banner is a fish. వాలూరు vslūru. Tel.] v. n. To delay. అలస్యమగు. Acharya Shri Kailassagarsuri Gyanmandir and vivi మేము Another form of నాలాయము (Q. v.) vilwīki. [Skt. from వల్మీకము.} 1. The name of the author of the Sanskrit Ramayana. పాల్లభ్యము vāilabhyamu. (8kt. from వల్లభ.] n. Authority, rule, అధిపత్యము, దొరతనము, Love, affection. Influence, ప్రీతి, విశ్వాసము, బలము, చొరవ. వానికి రాజువద్ద నిండా వాల్లభ్య మున్నది he bas much influence with the king. "వాల్లభ్యలభ్యధ్వజ గ్రహణంబోవ్యజనా తపప్రధృతియో.” A. ii. 105. టీ॥ వాల్లభ్యమం, భర్త్యతిశయము. పూజ్యేష్వనురాగో "భక్తియని యున్నది గనుక పెద్దలయందలి విశ్వాసము భక్తియన బడుచున్నది. వాళి or వాళి valli. [Tel.] n. Custom, persotice, usage, experience, వాడుక. A conttlepath, పశువులుపోవుదారి. మాయింటివాళి the custom in my family. అది నాకు వాళిలేదు I am not sccustomed to it. వావదూరుడు va-vadikudu. [Skt.] n. An eloquent man, an orator. పత్తి, రెప్స గా మాట్లా డు శక్తిగలవాడు, యుక్తి యుక్తముగా మాట్లాడువా డు, వారి. వావాడు vd-vadu. [from Skt.] n. An address. ఉపన్యాసము, వావి vāvt. Tel. j n. Legality, lawfulness, consanguinity, legitimacy. వరుస. Relationship, బంధుత్వము, " వావి జెల్లెలుకాని కూతురుపంటిది.” భాగ. X. వావితప్పు to commit incest. ఇది వావికాదు this is not right, i. e., this is incest. ఆ పడుచును పెండ్లాడడము కాదు it is unlawful for him to marry that girl. వావింట or వాయింట vāvintu. Tel.] n. A small shrub, which is edible and medicinal, Cleone pentaphylla అజగంధ, బర్బర. వావిక vāvika. [Tel.] n. The pit at the bottom of the throat on the breast bone. కంఠము మొదటనుండుగుంట, For Private and Personal Use Only
SR No.020329
Book TitleDictionary Telgu English
Original Sutra AuthorN/A
AuthorCharles Philip Brown, M Venkataratnam, W H Campbell, Rao Bahadur K Veeresalingam
PublisherAsian Education Service
Publication Year1985
Total Pages1426
LanguageEnglish, Telgu
ClassificationDictionary
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy